1.
భారతదేశంలో నేపాల్ రాయబారిగా 16 జనవరి 2015న ఎవరు నియమితులయ్యారు?
A. 
B. 
C. 
D. 
2.
17 జనవరి 2015న, 10వ యూత్ నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 56 కిలోల విభాగంలో 238 కిలోలు ఎత్తి జాతీయ రికార్డు సృష్టించిన క్రీదకారుడెవరు?
A. 
B. 
C. 
D. 
3.
అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రకటించిన 2014 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురుషుల విభాగంలో ఎవరు ఎంపికయ్యారు?
A. 
B. 
C. 
D. 
4.
17 జనవరి 2015న జరిగిన జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో విజేతగా ఎవరు నిలిచారు?
A. 
B. 
C. 
D. 
5.
2015 సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతలను జతపరచండి.1.మహిళల సింగిల్స్ టైటిల్ a. ఆర్ బొప్పన్న/డి నేస్టర్2.పురుషుల సింగిల్స్ టైటిల్ b.పెట్ర క్విటోవా3.పురుషుల డబుల్స్ టైటిల్ c. బి మట్టేక్-సండ్స్ /సానియా మీర్జా4.మహిళల డబుల్స్ టైటిల్ d.వి. ట్రోయిక్కి
A. 
B. 
C. 
D. 
6.
20 జనవరి 2015న ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ‘అసోచామ్’ అవార్డు లభించింది?
A. 
B. 
C. 
D. 
7.
18 జనవరి 2015న కొత్తగా ఎన్నికైన ప్రధాని ఎవాన్స్ పాల్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏ దేశాధ్యక్షుడు ప్రకటించారు?
A. 
B. 
C. 
D. 
8.
2018లో జరగనున్న21వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన వరల్డ్ కాంగ్రెస్ (WCIT)కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరమేది?
A. 
B. 
C. 
D. 
9.
19 జనవరి 2015న ఆల్ ఇండియా బాస్కెట్ బాల్ టోర్నమెంట్ 10వ సావియో కప్ ను గెలిచింది ఎవరు?
A. 
B. 
C. 
D. 
10.
19 జనవరి 2015న ట్విట్టర్ భారతదేశంలో కార్యాచరణకు విక్రయాధిపతిగా ఎవరిని నియమించింది?
A. 
B. 
C. 
D. 
11.
21 జనవరి 2015న కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జాతీయ వారసత్వ నగరాల అభివృద్ధి సౌకర్యాలు మెరుగుపరిచే మరియు పునరుద్దరించే కార్యక్రమం పేరు ఏమిటి?
A. 
B. 
C. 
D. 
12.
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న రిట్జెర్స్ విశ్వవిద్యాలయంలో ప్రజారోగ్యం విభాగం యొక్క డీన్ గా ఎవరు నియమితులయ్యారు?
A. 
B. 
C. 
D. 
13.
21 జనవరి 2015న శాంతా కుమార్ కమిటీ, భారత ప్రధాని నరేంద్ర మోదికి ఒక నివేదికను సమర్పించింది. ఏ సంస్థ పునర్నిర్మాణంపై అధ్యయనం చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు?
A. 
B. 
C. 
D. 
14.
23 జనవరి 2015న మరణించిన అబ్డుల్లా బిన్ అబ్డులజిజ్ ఆ దేశానికి రాజు?
A. 
B. 
C. 
D. 
15.
ఢిల్లీ & డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక చైర్మన్ గా 22 జనవరి 2015న ఎవరు నియమితులయ్యారు?
A. 
B. 
C. 
D. 
16.
21 జనవరి 2015న ప్రపంచంలోనే అతిపెద్ద నిలువు అల్లికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో జాబితాలో స్థానం సంపాదించిన టవర్ ఏది?
A. 
B. 
C. 
D. 
17.
23 జనవరి 2015న భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బిఐ) తో 100 మిలియన్ యూరో రుణ ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకు ఏది?
A. 
జర్మనీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
B. 
యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
C. 
ఫ్రాన్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
D. 
యూకే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
18.
24 జనవరి 2015న 2014 జాతీయ సాహస పురస్కారాలను ఎంతమందికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానం చేశారు?
A. 
B. 
C. 
D. 
19.
సైన్యం మద్దతుగల థాయిలాండ్ పార్లమెంట్ 23 జనవరి 2015న ఎవరిని అభిశంసనకు గురిచేసింది?
A. 
B. 
C. 
D. 
20.
నూతన వ్యవసాయ భూములను గుర్తించడంలో సాయపడే రెండు ప్రపంచ పటాలను ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
A. 
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ ఎనాలిసిస్
B. 
C. 
D. 
21.
20 జనవరి 2015న భారతీయ మామిడి దిగుమతి పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది ఎవరు?
A. 
B. 
C. 
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
D. 
22.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, 22 జనవరి 2015న బేటి బచావో బేటి పడావో (BBBP) ప్రచారంలో భాగంగా బాలికల కోసం ప్రారంభిన పథకం ఏమిటి?
A. 
B. 
C. 
D.